Sheetal Devi Received Arjuna Award: పారా-ఆర్చర్ శీతల్ దేవికి అర్జున అవార్డు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుండి అవార్డును అందుకున్న భారత స్టార్

ఢిల్లీలో జాతీయ క్రీడా అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరుగుతోంది. పారా-ఆర్చర్ శీతల్ దేవి జాతీయ క్రీడా అవార్డులలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుండి అర్జున అవార్డును అందుకుంది. ఆసియా పారాలో 16 ఏళ్ల ఆర్చర్ శీతల్ దేవి 3 పతకాలు గెలుచుకుంది. ఆసియా పారా గేమ్స్‌లో రెండు స్వర్ణాలు ఒక రజత పతకాన్ని సాధించి ప్రపంచ నంబర్ 1 స్థానం సొంతం చేసుకుంది.

Sheetal Devi Received Arjuna Award: పారా-ఆర్చర్ శీతల్ దేవికి అర్జున అవార్డు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుండి అవార్డును అందుకున్న భారత స్టార్
Para-archer Sheetal Devi received the Arjuna Award from President Droupadi Murmu at the National Sports Awards

ఢిల్లీలో జాతీయ క్రీడా అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరుగుతోంది. పారా-ఆర్చర్ శీతల్ దేవి జాతీయ క్రీడా అవార్డులలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుండి అర్జున అవార్డును అందుకుంది. ఆసియా పారాలో 16 ఏళ్ల ఆర్చర్ శీతల్ దేవి 3 పతకాలు గెలుచుకుంది. ఆసియా పారా గేమ్స్‌లో రెండు స్వర్ణాలు ఒక రజత పతకాన్ని సాధించి ప్రపంచ నంబర్ 1 స్థానం సొంతం చేసుకుంది. రాష్ట్రపతి చేతుల మీదుగా అర్జున అవార్డు అందుకున్న మొహమ్మద్ షమీ, జాతీయ క్రీడా అవార్డుల కార్యక్రమంలో ప్రదానం చేసిన ముర్ము

Here's ANI Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jan 09, 2024 11:57 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).