Paris Olympics 2024 Live Updates: కాంస్య పతక రేసులో అనంత్ జీత్ సింగ్ - మహేశ్వరి చౌహాన్, ఒలింపిక్స్‌లో మరో పతకం దిశగా భారత్

పారిస్ ఒలింపిక్స్‌లో మరో పతకం సాధించే దిశగా భారత్ దూసుకెళ్తొంది. షూటింగ్ విభాగంలో మిక్స్‌ డ్ టీమ్ ఈవెంట్‌లో ఆనంత్ జీత్ సింగ్ సింగ్ , మహేశ్వరి చౌహాన్ కాంస్య పతక రేసులో నిలిచారు. తొలి రౌండ్‌లో అనంత్ జీత్ సింగ్ నరుకా 25/25తో స్కోర్ చేయగా, మహేశ్వరి చౌహాన్ 24/25తో భారత్ స్కోరు 49కి పాయింట్లు సాధించారు.

Paris Olympics 2024 Live Updates: కాంస్య పతక రేసులో అనంత్ జీత్ సింగ్ - మహేశ్వరి చౌహాన్, ఒలింపిక్స్‌లో మరో పతకం దిశగా భారత్
Paris Olympics 2024 Live Updates Maheshwari Chauhan and Anant Jeet Singh have qualified for bronze medal

Paris, Aug 5:  పారిస్ ఒలింపిక్స్‌లో మరో పతకం సాధించే దిశగా భారత్ దూసుకెళ్తొంది. షూటింగ్ విభాగంలో మిక్స్‌ డ్ టీమ్ ఈవెంట్‌లో ఆనంత్ జీత్ సింగ్ సింగ్ , మహేశ్వరి చౌహాన్ కాంస్య పతక రేసులో నిలిచారు. తొలి రౌండ్‌లో అనంత్ జీత్ సింగ్ నరుకా 25/25తో స్కోర్ చేయగా, మహేశ్వరి చౌహాన్ 24/25తో భారత్ స్కోరు 49కి పాయింట్లు సాధించారు.

రెండవ రౌండ్‌లో, మహేశ్వరి 25 స్కోరును పూర్తి చేయగా 2 మరియు 5వ సిరీస్‌లలో రెండు షాట్‌లను కోల్పోయి 23కి చేరుకుంది. దీంతో క్వాలిఫికేషన్‌లో నాలుగో స్థానంలో నిలిచి కాంస్య పతక ప్లే-ఆఫ్‌లోకి ప్రవేశించింది.  ఒలింపిక్స్ లో క‌ల సాకారం చేసుకున్న జొకోవిచ్, తొలిసారి గోల్డ్ మెడ‌ల్ సాధించిన జొకోవిచ్

Here's Tweet:

 

View this post on Instagram

 

A post shared by SportsTiger (@sportstiger_official)

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Aug 05, 2024 05:48 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).