Asian Shooting Championships 2023: ఆసియా పారా గేమ్స్‌లో రెండో పతకం సాధించిన రుద్రాంశ్ ఖండేల్వాల్, పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ SH1 ఈవెంట్‌లో రజత పతకం

పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ SH1 ఈవెంట్‌లో రుద్రాంశ్ ఖండేల్వాల్ 238.3 పాయింట్లతో రజత పతకాన్ని అందుకున్నాడు. ఇదే ఈవెంట్‌లో పారాలింపిక్‌ ఛాంపియన్‌ మనీష్‌ నర్వాల్‌ 217.3 పాయింట్లతో కాంస్యం సాధించాడు. 2023 ఆసియా పారా గేమ్స్‌లో రుద్రాంశ్‌కి ఇది రెండో పతకం.

Rudransh Khandelwal Wins Silver Medal in Men's 10m Air Pistol SH1 at Asian Para Games 2023, Manish Narwal Bags Bronze

Here's News

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Oct 24, 2023 01:26 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).