Manu Bhaker: ఒలింపిక్ పతక విజేత మను బాకర్ డ్యాన్స్ చూశారా..చెన్నైలోని ఓ స్కూల్‌లో కాలా చష్మా పాటకు స్టెప్పులు..వీడియో
పారిస్ ఒలింపిక్స్‌లో రెండు మెడల్స్‌తో సత్తాచాటాంది యువ షూటర్ మను బాకర్. తాజాగా చెన్నైలోని ఓ స్కూల్‌లో జరిగిన ఫంక్షన్‌కు హాజరై విద్యార్థులతో కలిసి డ్యాన్స్ చేశారు. కాలా చష్మా పాటకు మను వేసిన స్టెప్పులు అందరిని ఇంప్రెస్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Chennai, Aug 21: పారిస్ ఒలింపిక్స్‌లో రెండు మెడల్స్‌తో సత్తాచాటాంది యువ షూటర్ మను బాకర్. తాజాగా చెన్నైలోని ఓ స్కూల్‌లో జరిగిన ఫంక్షన్‌కు హాజరై విద్యార్థులతో కలిసి డ్యాన్స్ చేశారు. కాలా చష్మా పాటకు మను వేసిన స్టెప్పులు అందరిని ఇంప్రెస్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఐసీసీ ఛైర్మన్‌గా జైషా!, ఎన్నికల బరి నుండి తప్పుకున్న ప్రస్తుత ఛైర్మన్ గ్రెగ్ బార్‌క్లే!, షా ఎన్నిక ఏకగ్రీవమే!
Here's Video:
#WATCH | Tamil Nadu: Indian Shooter & double Olympic medalist Manu Bhaker shakes a leg during the launch of Velammal’s Vision for Olympic medal 2032 in Chennai. (20.08) pic.twitter.com/jF9eF4d60S
— ANI (@ANI) August 21, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Aug 21, 2024 01:33 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

