చీరాల కూరగాయల మార్కెట్ సమీపంలో కర్రీస్ పాయింట్ యజమాని కంచర్ల సంతోష్ కు ఎదురుగా అరటి పండ్ల దుకాణం వ్యక్తి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో కంచర్ల సంతోష్(35) పై అరటి పండ్లు దుకాణం నడుపుతున్న వ్యక్తి కత్తితో ఒక్కసారిగా దాడి చేయగా తీవ్ర రక్తస్రావంతో కుప్పకూలిపోయాడు. వెంటనే 108 ద్వారా చీరాల ఏరియా వైద్యశాలకు తరలించగా మార్గమధ్యంలోనే మృతి చెందారు. ఒకటో పట్టణ పోలీసులు సంఘటన స్థలానికి వివరాలు సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నట్లు ఒకటో పట్టణ సిఐ. శేషగిరిరావు తెలిపారు. కస్టమర్‌ను కత్తితో బెదిరించిన పేటీఎం లోన్ ఏజెంట్లు...వీడియో వైరల్...
బాపట్ల జిల్లా చీరాలలో పట్టపగలు దారుణ హత్య
చీరాల కూరగాయల మార్కెట్ సమీపంలో కర్రీస్ పాయింట్ యజమాని కంచర్ల సంతోష్ కు ఎదురుగా అరటి పండ్ల దుకాణం వ్యక్తి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో కంచర్ల సంతోష్(35) పై అరటి పండ్లు దుకాణం నడుపుతున్న వ్యక్తి కత్తితో ఒక్కసారిగా దాడి చేయగా తీవ్ర… pic.twitter.com/wHHjSlvkcw
— Telugu Scribe (@TeluguScribe) June 23, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)