ప్రముఖ సినీ నటి ఐశ్వర్య రాజేష్ కుటుంబ సభ్యులతో కలిసి శనివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
ముందుగా టీటీడీ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఐశ్వర్య రాజేష్ కుటుంబ సభ్యులకు ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు, ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. రెండో పెండ్లి గురించి నటి సమంత సంచలన వ్యాఖ్యలు.. ఇంతకీ ఆమె ఏమన్నారంటే?
Also Read:
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తమిళ నటి ఐశ్వర్య
తిరుమల: ప్రముఖ సినీ నటి ఐశ్వర్య రాజేష్ కుటుంబ సభ్యులతో కలిసి శనివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కలు తీర్చుకున్నారు.
ముందుగా టీటీడీ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
దర్శనం అనంతరం… pic.twitter.com/HVntemcyJh
— Aadhan Telugu (@AadhanTelugu) October 26, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)