Samantha On Second Marriage: రెండో పెండ్లి గురించి నటి సమంత సంచలన వ్యాఖ్యలు.. ఇంతకీ ఆమె ఏమన్నారంటే?
స్టార్ హీరోయిన్ సమంత.. నాగ చైతన్యతో విడాకుల తర్వాత ఒంటరిగానే ఉంటున్నారు. మరోవైపు చైతూ నటి శోభిత ధూళిపాళతో త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారు.
Hyderabad, Oct 26: స్టార్ హీరోయిన్ సమంత (Samantha On Second Marriage).. నాగ చైతన్యతో (NagaChaithanya) విడాకుల తర్వాత ఒంటరిగానే ఉంటున్నారు. మరోవైపు చైతూ నటి శోభిత ధూళిపాళతో త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారు. ఇక సమంత గత విషయాలను పక్కనబెట్టి తన కెరీర్ పై దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె నటించిన వెబ్ సిరీస్ 'సిటాడెల్: హనీ బన్నీ' త్వరలోనే విడుదల కానుంది. దీంతో ఆమె వరుసగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తాజాగా సమంత ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె తన రెండో పెళ్లిపై సమంత షాకింగ్ కామెంట్స్ చేశారు. తనకు తన జీవితంలో మరో వ్యక్తి అవసరం లేదన్నారు.
అల్లు అర్జున్‌పై నవంబర్ 6 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దు, పోలీసులను ఆదేశించిన ఏపీ హైకోర్టు
Samantha: తన రెండో పెళ్లి పై సంచలన కామెంట్స్ చేసిన సమంత.. నెట్టింట వైరల్ అవుతున్న వ్యాఖ్యలు..#SamanthaRuthPrabhu #NagaChaitanya #marriage #Tollywood #Dishadaily #TeluguNewshttps://t.co/xUjLv7uV1g
— Disha Telugu Newspaper (@dishatelugu) October 26, 2024
ఇంతకీ ఆమె ఏమన్నారంటే?
‘నేను ప్రేమించి, ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను. కానీ, ఇప్పుడు విడిపోయాం. అందుకే జీవితంలో రెండో పెళ్లి గురించి ఆలోచించడం లేదు. నాకు మరో వ్యక్తి అవసరం లేదు. ప్రస్తుతం హ్యాపీగానే ఉన్నా’ అని సమంత చెప్పుకొచ్చారు. దీంతో సమంత కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
కిరణ్ అబ్బవరం క మూవీ వట్రైలర్ విడుదల, అక్టోబర్ 31న విడుదల కానున్న సినిమా
(The above story first appeared on LatestLY on Oct 26, 2024 09:02 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

