Old Bridge Collapsed: శ్రీకాకుళంలో కుప్పకూలిన బ్రిడ్జి, భారీలోడ్ తో లారీ వెళ్తుండగా ప్రమాదం, భారీగా ట్రాఫిక్ జామ్
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఓ పాత బ్రిడ్జి (old bridge collapsed) కుప్పకూలింది. బ్రిడ్జి మీద నుంచి భారీ లోడ్‌తో వెళ్తున్న సమయంలో బ్రిడ్జి కుంగిపోయింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో బాహుదా నది (Bahuda river) సమీపంలోని పాత బ్రిడ్జిపై ఈ ఘటన జరిగింది.
Srikakulam, May 03: శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఓ పాత బ్రిడ్జి (old bridge collapsed) కుప్పకూలింది. బ్రిడ్జి మీద నుంచి భారీ లోడ్‌తో వెళ్తున్న సమయంలో బ్రిడ్జి కుంగిపోయింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో బాహుదా నది (Bahuda river) సమీపంలోని పాత బ్రిడ్జిపై ఈ ఘటన జరిగింది. 70 టన్నుల బరువైన భారీ రాయిని తీసుకెళ్తుండగా ఒక్కసారిగా బ్రిడ్జి కుంగిపోయింది. దీంతో లారీ మొత్తం కిందికి పడిపోయింది. అయితే అందులో ఉన్న డ్రైవర్ క్షేమంగా బయటపడ్డాడు.
#WATCH | Andhra Pradesh: An old bridge built over the Bahuda River near Ichhapuram in Srikakulam district collapsed when a stone lorry weighing 70 tons was passing from there. There was no loss of life in the bridge collapse incident, traffic is disrupted. More details awaited. pic.twitter.com/ad2WNFeQKG
— ANI (@ANI) May 3, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on May 03, 2023 10:05 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

