- హోమ్
- Srikakulam
SRIKAKULAM

Amma Vodi: నేడు అమ్మఒడి నిధులు విడుదల చేయనున్న ఏపీ ప్రభుత్వం, 43,96,402 మంది తల్లుల ఖాతాల్లో రూ. 6,595 కోట్ల రూపాయలు జమ

Andhra Pradesh: మనుషుల మీద దాడి చేసిన ఎలుగుబంటి చికిత్స పొందుతూ మృతి, పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చాకనే మృతికి సంబంధించి కారణాలు తెలిసే అవకాశం ఉందని తెలిపిన జూ అధికారులు

Andhra Pradesh: నిరుద్యోగులు రెడీ అవ్వండి, ఏపీలో 8వేల పోస్టులకు త్వరలో నోటిఫికేషన్, జాబ్ క్యాలెండర్‌పై సమీక్ష చేపట్టిన ఏపీ సీఎం జగన్

Andhra Pradesh: సీఎం జగన్ రుణం తీర్చుకోలేమంటున్న 1998 డీఎస్సీ అభ్యర్థులు, 20 ఏళ్లుగా పెడింగ్‌లో ఉన్న 1998 డీఎస్సీ ఫైల్‌పై సంతకం చేసిన ఏపీ ముఖ్యమంత్రి

Andhra Pradesh: ఎట్టకేలకు చిక్కిన ఎలుగుబంటి, ఊపిరి పీల్చుకున్న వజ్రపుకొత్తూరు వాసులు, మత్తు ఇంజక్షన్ ఇచ్చి దాన్ని సజీవంగా పట్టుకున్న రెస్క్యూ టీమ్

Andhra Pradesh: శ్రీకాకుళం జిల్లాను వణికిస్తున్న ఎలుగుబంటి, దాడిలో ఒకరు మృతి, మరికొందరి పరిస్థితి విషమం

Andhra Pradesh Road Accident: శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, డ్రైవర్ నిద్రమత్తులో కల్వర్టును ఢీ కొట్టిన ప్రైవేట్ బస్సు, 22 మందికి గాయాలు, నలుగురి పరిస్థితి విషమం

Srikakulam Shocker: శ్రీకాకుళంలో దారుణం, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో గర్భవతి అయిన ఇంటర్ చదివే బాలిక, విషయం దాచిన ప్రిన్సిపాల్ సస్పెండ్, కేసు నమోదు..

Andhra Pradesh: పుల్లుగా మద్యం తాగి కానిస్టేబుల్‌ను చితకబాదిన ఇద్దరు యువకులు, ద్విచక్ర వాహనాలు తొలగించమన్నందుకు దాడి, నిందితులను అరెస్ట్ చేసిన శ్రీకాకుళం పోలీసులు

Cyclone Jawad: జవాద్ తుపాను ఎఫెక్ట్‌తో ఉత్తరాంధ్ర అలర్ట్, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం, తుపాను ముప్పు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు

Andhra Pradesh: పండుగ వేళ విషాదం, బాంబులు తయారు చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు, ఒక బాలుడితో పాటు మరో ఇద్దరు యువకులకు గాయాలు, శ్రీకాకుళం జిల్లాలో విషాద ఘటన

Road Mishap in Srikakulam: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురు పోలీసులు అక్కడికక్కడే మృతి, రక్తసిక్తమైన సుమ్మాదేవి జాతీయ రహదారి, పోలీస్ వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో నుజ్జునుజ్జైన వాహనం

Srikakulam Shocker: భర్త తాగుబోతు, అత్తమామల కట్నం వేధింపులు, తట్టుకోలేక రెండేళ్ల కూతురుతో కలిసి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న యువతి, శ్రీకాకుళం జిల్లాలో విషాద ఘటన, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు లావేరు ఇన్‌ఛార్జి ఎస్.ఐ. రాజేశ్

Srikakulam Shocker: దారుణం..నచ్చిన ఛానల్ చూపిస్తానంటూ బాలికపై అత్యాచారం, శ్రీకాకుళం జిల్లాలో కామాంధుడిని అరెస్ట్ చేసిన పోలీసులు, తన శరీరంలో మార్పులను కూడా గ్రహించలేకపోయిన పల్లెటూరి బాలిక

Tammineni Sitaram: కరోనా నుంచి కోలుకున్న స్పీకర్ తమ్మినేని సీతారాం దంపతులు, వైద్యులకు కృతజ్ఞతలు తెలియజేసిన ఏపీ స్పీకర్, కరోనా కష్టకాలంలో రాజకీయ లబ్ది కోసం మాట్లాడటం సరికాదని సూచన

Srikakulam Shocker: లాక్డౌన్ ఆంక్షలు..విధిలేక తల్లి మృతదేహాన్ని 3 కిలోమీటర్లు బైక్‌పై తీసుకెళ్లిన కుమారుడు, శ్రీకాకుళం జిల్లాలో విషాద ఘటన, కంటైన్మెంట్ జోన్‌గా శ్రీకాకుళం నగరం

Srikakulam Road Accident: శ్రీకాకుళం జిల్లాలో ఘోర ప్రమాదం, నేల బావిలోకి దూసుకెళ్లిన వ్యాన్, డ్రైవర్, క్లీనర్ మృతి, మవరం టోల్‌ప్లాజా సమీపంలో మరో రోడ్డు ప్రమాదం, తండ్రి, ఓ చిన్నారి మృతి

AP Shocker: తోటలో అపస్మారక స్థితిలో యువతి, విజయనగరం జిల్లాలో దారుణ ఘటన, విచారణ చేపట్టిన పోలీసులు, శ్రీకాకుళం జిల్లాలో టైరు పేలి ఇద్దరు వ్యక్తులు మృతి

AP Panchayat Elections 2021: ఏకగ్రీవాలకు వ్యతిరేకం కాదు, నాకు వివాదాలు ఇష్టం లేదు, శ్రీకాకుళం, విజయనగరం కలెక్టరేట్లలో అధికారులతో సమీక్షలో ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్

Kasibugga SI Sirisha: గుర్తు తెలియని మృతదేహాన్ని 2 కిలోమీటర్లు మోసిన మహిళా ఎస్సై, అంత్యక్రియలు కూడా జరిపించిన శ్రీకాకుళం కాశీబుగ్గ మహిళా ఎస్సై శిరీష, ప్రశంసలు కురిపించిన తెలుగు రాష్ట్రాల పోలీస్ శాఖలు

Y. S. Rajasekhara Reddy Statue Demolition: వై.యస్. రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని కూల్చివేసిన గుర్తు తెలియని వ్యక్తులు, శ్రీకాకుళం జిల్లాలో కొరమలో ఘటన, విచారణ చేపట్టిన పోలీసులు

Nuclear Power Plant in AP: ఏపీలో అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటు, శ్రీకాకుళం జిల్లా కొవ్వాడ వద్ద ఏర్పాటు చేయనున్నట్లు తెలిపిన కేంద్ర ప్రభుత్వం

Kasibugga CI Suspended: దళితుడిని బూటు కాలితో తన్నిన కాశీబుగ్గ సీఐ వేణుగోపాల్, సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విశాఖపట్నం డీఐజీ, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

Vidya Varadhi Mobile Vehicles: ఏపీలో సరికొత్త పథకం, విద్యా వారధి మొబైల్ వాహనాలను ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం, ప్రతి జిల్లాలోని విద్యార్థులకు వీటి ద్వారా సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన
Maharashtra Political Crisis: మహా రాజకీయాల్లో భారీ ట్విస్ట్, తన ఎమ్మెల్యేలతో ముంబైకి షిండే వర్గం, ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా బీజేపీ పావులు, ప్రభుత్వాన్ని కాపాడుకునే దిశగా ఉద్ధవ్ టీం
YSRCP Plenary 2022: గుడివాడలో కొడాలి నానిని ఓడించే దమ్ముందా.. చంద్రబాబుకు నిద్ర కూడా రావడం లేదు, వైఎస్సార్సీపీ ప్లీనరీలో టీడీపీపై విరుచుకుపడిన వైసీపీ నేతలు
Telangana: తెలంగాణ డీజీపీకి షాకిచ్చిన కేటుగాళ్లు, ఆయన ఫోటోను వాట్సప్ డీపీగా పెట్టి ఉన్నతాధికారులకు డబ్బులు ఇవ్వాలని మెసేజ్‌లు, అలర్ట్ అయిన సైబర్ క్రైమ్ పోలీసులు
Egg of the Sun: ఈ మామిడి పండు జీవితంలో ఒక్కసారైనా తినగలరా..ఎందుకంటే దీని ఖరీదు కిలో రూ.2.70 లక్షలు, మియాజాకి మామిడి పండు గురించి తెలుసుకుంటే షాక్‌తో పాటు ఆశ్చర్యపోవడం ఖాయం
Bombay High Court: అమ్మాయి స్నేహంగా ఉంటే సెక్స్‌కు సై అన్నట్లు కాదు, స్నేహం అనేది బలవంతంగా వాళ్లను లొంగదీసుకునే హక్కు ఎంత మాత్రం కాదని తెలిపిన బాంబే హైకోర్టు
Justice Ujjal Bhuyan Sworn: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రమాణ స్వీకారం, హాజరయిన సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తదితరులు
Bombay High Court: అమ్మాయి స్నేహంగా ఉంటే సెక్స్‌కు సై అన్నట్లు కాదు, స్నేహం అనేది బలవంతంగా వాళ్లను లొంగదీసుకునే హక్కు ఎంత మాత్రం కాదని తెలిపిన బాంబే హైకోర్టు
Reused Cooking Oil: బయట తినేవాళ్లకు హెచ్చరిక.. ఒకసారి వాడిన నూనె మళ్ళీ వాడితే చాలా డేంజర్, గుండెజబ్బులు, లివర్ జబ్బులు, హైపర్‌టెన్షన్, అల్జీమర్ వంటి వ్యాధులు వస్తాయంటున్న ఆహార భద్రత శాఖ అధికారులు
TS Inter Results 2022: ఆగస్టు 1 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు, ఈ ఏడాది ఫలితాల్లో ఫస్టియర్‌లో 63.32 శాతం, సెకండ్ ఇయర్లో 67.16 శాతం ఉత్తీర్ణత
Telangana Shocker: ప్రియుడు మోజులో కిరాతకం, పిల్లలు పుట్టడానికి మందు అంటూ పురుగులు మందును భర్తకు ఇచ్చిన భార్య, తాగినా చనిపోకపోవడంతో మంచానికి కట్టేసి దిండుతో చంపేసిన కసాయి
Internet Explorer: ఒకప్పుడు రారాజుగా వెలిగిన ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ కథ ముగిసింది, 27 ఏళ్ల అనుబంధాన్ని నెమరవేసుకుని ఎమోషనల్ అవుతున్న నెటిజన్లు
Karnataka: పోలీస్ స్టేషన్లో రాజభోగం అనుభవిస్తున్న పిల్లి, రాచమర్యాదలు చేస్తున్న కర్ణాటక పోలీసులు, ఎందుకో తెలుసా..
-
Delhi: జాబ్ ఇప్పిస్తా, పెళ్లి చేసుకుంటానంటూ అత్యాచారం, సోనియాగాంధీ వ్యక్తిగత కార్యదర్శి పి.పి. మాధవన్‌పై కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు
-
Mumbai Building Collapse: ముంబైలో కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం, ఒకరు మృతి, 11 మందికి గాయాలు, భవన శిథిలాల కింద మరో 25 మంది..
-
Coconut Drops On Woman: షాకింగ్ వీడియో, స్కూటర్ మీద వెళుతున్న మహిళపై దబ్బున పడిన కొబ్బరికాయ, ఒక్కసారిగా కిందపడిపోయిన మహిళ, తప్పిన ప్రాణాపాయం, వీడియో వైరల్
-
Jordan Gas Leak: జోర్డాన్‌లో విషవాయువు లీక్, 10 మంది అక్కడికక్కడే మృతి, మరో 200 మందికి పైగా గాయాలు, ప్రజలు మాస్కులు ధరించి ఇళ్లలోనే ఉండాలని అధికారుల సూచన
సిటీ | పెట్రోల్ | డీజిల్ |
---|---|---|
Guntur | 99.81 | 99.81 |
Nellore | 99.41 | 99.41 |
Hyderabad | 97.82 | 97.82 |
Warangal | 97.55 | 97.55 |
Currency | Price | Change |
---|---|---|
USD | 78.8650 | -0.02 |
JPY | 57.9850 | -0.06 |
GBP | 96.4800 | -0.12 |
-
Afghanistan Updates: ‘దొంగను కాదు, కట్టుబట్టలతో దేశం విడిచి వెళ్లాను, మళ్లీ అఫ్ఘనిస్తాన్ తిరిగొస్తాను’ వీడియో ప్రకటన విడుదల చేసిన అష్రఫ్ ఘనీ; అఫ్గాన్‌లో ఉగ్రవాదం లేని ప్రభుత్వ స్థాపనే లక్ష్యం అంటున్న యూఎస్- ఇండియా
-
Afghanistan Crisis: ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ల వశం, నూతన అధ్యక్షుడిగా అబ్ధుల్ ఘని బరాదార్, ప్రస్తుతానికి ప్రభుత్వానికి తాత్కాలిక చీఫ్‌గా అలీ అహ్మద్ జలాలీ నియామకం, దేశాధ్యక్షుడు అష్రఫ్ ఘనీ రాజీనామా
-
New Challan Rules: రోడ్లు మరియు రహదారులపై ఎలక్ట్రానిక్ పర్యవేక్షణను తప్పనిసరిచేసిన కేంద్ర ప్రభుత్వం, నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులకు 15 రోజుల్లో చలాన్లు పంపాలంటూ రాష్ట్రాలకు ఆదేశం
-
DRDO Chaff Technology: శత్రు క్షిపణుల నుంచి భారత యుద్ధ విమానాలకు అదనపు రక్షణ, వైమానిక దళం కోసం అధునాతన ‘చాఫ్ టెక్నాలజీ’ని అభివృద్ధి చేసిన డిఆర్డీఓ