Jagan Meets Palavalasa Family: పాలవలస రాజశేఖరం కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్, పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ

వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండకు చేరుకున్నారు. నియోజకవర్గంలో సీనియర్‌ నేత అయిన పాలవలస రాజశేఖరం(81) ఇటీవల అనారోగ్యంతో కన్నమూసిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబాన్ని జగన్‌ పరామర్శించారు.

Jagan Meets Palavalasa Family: పాలవలస రాజశేఖరం కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్, పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ
YS Jagan Mohan Reddy Meets family of Palavalasa Rajasekharam, who died of illness

వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండకు చేరుకున్నారు. నియోజకవర్గంలో సీనియర్‌ నేత అయిన పాలవలస రాజశేఖరం(81) ఇటీవల అనారోగ్యంతో కన్నమూసిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబాన్ని జగన్‌ పరామర్శించారు. అంతకు ముందు రాజశేఖరం మృతిపై సంతాపం వ్యక్తం చేసిన వైఎస్‌ జగన్‌.. ఫోన్‌ ద్వారా ఆ కుటుంబంతో మాట్లాడి సంఘీభావం తెలిపారు. ఇప్పుడు నేరుగా ఆ కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు.పాలసవలస రాజశేఖరం.. ఎమ్మెల్యేగా, రాజ్యసభ సభ్యుడిగా పని చేశారు.ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్.. రాజశేఖరం తనయుడే. మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఈయన కుమార్తె.

పాలవలస రాజశేఖరం కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Feb 20, 2025 03:50 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).