అహోబిలంలో అపశృతి చోటు చేసుకుంది. టెంపుల్ సమీపంలో 5మంది ఆలయ సిబ్బంది మాంసాహారం ,మద్యం సేవిస్తూ కెమెరాకు చిక్కారు. డ్యూటీ సమయంలో ఇలా మాంసాహారం మద్యం సేవించటం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్న దేవస్థానం మేనేజర్ ఐదుగురుని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

వీడియో ఇదిగో, ఆలయంలో పూజ చేస్తున్న పూజారిపై గుర్తు తెలియని వ్యక్తి దాడి, పొన్నూరులోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో ఘటన

staff consumed meat and alcohol near Ahobilam Temple 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)