కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 8వ తరగతి విద్యార్థినిపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంగతి విదితమే.ఈ ఘటనలో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పావురాలు గూడు సెంటర్ లో ఉన్న మైనర్ బాలికను బైక్ పై బలవంతంగా తీసుకువెళ్లిన మహ్మద్, బాల శంకర్ సాయి..బాలికను పంపుల చెరువు వెనుక ఉన్న నిర్మాణుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. వారితో పాటు మరో ఇద్దరు యువకులు అశోక్, వెంకట్ పవన్ లతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డారు యువకులు. ఘటన జరిగిన రోజు ఇద్దరు నిందితులని అదుపులోకి తీసుకున్న పోలీసులు తరువాత మరో ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.

ఐదొందల రూపాయల కొరకు డైలీ లేబర్ ను చంపిన గుత్తేదారు.. హైదరాబాద్ లో దారుణం.. అసలేం జరిగింది??

మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడింది వీళ్లే

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)