ఆడుదాం ఆంధ్రా టోర్నమెంట్‌ 2023లో క్రీడలకు సంబంధించి సీఎం జగన్‌, క్రీడాకారులతో ప్రమాణం చేయించారు. గుంటూరు జిల్లాలో 'ఆడుదాం ఆంధ్ర' ప్రోగ్రాంను ప్రారంభించిన సీఎం జగన్ కాసేపు క్రికెట్ ఆడారు. బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి బౌలింగ్ వేయగా, సీఎం బ్యాటింగ్ చేశారు. మంత్రి రోజా కీపింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో క్రీడలకు సంబంధించి కిట్లను సీఎం జగన్‌ క్రీడాకారులకు అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా 5.09లక్షల స్పోర్ట్స్‌ కిట్ల పంపిణీ చేశారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)