Andhra Pradesh: కొత్త గవర్నర్‌కు గన్నవరం ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం పలికిన సీఎం జగన్, ఫిబ్రవరి 24వ తేదీన బాధ్యతలు స్వీకరించనున్న జస్టిస్ అబ్దుల్ నజీర్
గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ఆంధ్రప్రదేశ్ కొత్త గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్వాగతం పలికారు. అక్కడ జస్టిస్ అబ్దుల్ నజీర్ పోలీసు గౌరవవందనం స్వీకరించారు. ఫిబ్రవరి 24వ తేదీన ఏపీ కొత్త గవర్నర్‌గా జస్టిస్ అబ్దుల్ నజీర్ బాధ్యతలు స్వీకరిస్తారు
గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ఆంధ్రప్రదేశ్ కొత్త గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్వాగతం పలికారు. అక్కడ జస్టిస్ అబ్దుల్ నజీర్ పోలీసు గౌరవవందనం స్వీకరించారు. ఫిబ్రవరి 24వ తేదీన ఏపీ కొత్త గవర్నర్‌గా జస్టిస్ అబ్దుల్ నజీర్ బాధ్యతలు స్వీకరిస్తారు.ఈ మేరకు కొత్త గవర్నర్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి.
Here's Update
Andhra Pradesh Chief Minister Shri Y.S. Jagan Mohan Reddy extended a hearty welcome to Andhra Pradesh Governor-designate Shri Justice (Retd.) S. Abdul Nazeer at the ceremonial reception organized in his honour at the Gannavaram International Airport here on Wednesday. pic.twitter.com/54B0RDYaqX
— governorap (@governorap) February 22, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Feb 22, 2023 08:44 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

