ఆంధ్రప్రదేశ్‌లోని 26 జిల్లాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇన్‌చార్జి మంత్రులను నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం అధికారిక ఉత్తర్వులు వెలువరించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియమకాలు జరిగాయి. తాము ఇన్‌చార్జిగా ఉండే జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలను, పాలనపరమైన వ్యవహారాలను ఈ మంత్రులు పర్యవేక్షిస్తారు.
1 . గుంటూరు : ధర్మాన ప్రసాదరావు
2 . కాకినాడ : సీదిరి అప్పల రాజు
3 . శీకాకుళం : బొత్స సత్యనారాయణ
4 . అనకాపల్లి : రాజన్న దొర
5 . ఏఎస్‌ఆర్‌ఆర్, పార్వతీపురం : గుడివాడ అమర్నాథ్
6 . విజయనగరం : బూడి ముత్యాల నాయుడు
7 . పశ్చిమ గోదావరి : దాటిశెట్టి రాజా
8 . ఏలూరు : పినిపె విశ్వరూప్
9 . తూర్పుగోదావరి : చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల్
10 .ఎన్టీఆర్ : తానేటి వనిత
11 .పల్నాడు : కారుమూరి వెంకట నాగేశ్వరరావు
12 .బాపట్ల : కొట్టు సత్యనారాయణ
13 .అమలాపురం : జోగి రమేష్
14 .ఒంగోలు : మేరుగ నాగార్జున
15 .విశాఖపట్నం : విడదల రజిని
16. నెల్లూరు : అంబటి రాంబాబు
17 .కడప : ఆదిమూలపు సురేష్
18 .అన్నమయ్య : కాకాణి గోవర్థన్‌రెడ్డి
19 .అనంతపురం : పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
20 .కృష్ణా : ఆర్కే రోజా
21 .తిరుపతి : నారాయణ స్వామి
22 .నంద్యాల : అంజాద్ బాషా
23 .కర్నూలు : బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి
24 .సత్యసాయి : గుమ్మనూరి జయరాం
25 .చిత్తూరు : కేవి ఉషాశ్రీ చరణ్
రాష్ట్రంలో జిల్లాలకు ఇంచార్జ్ మంత్రులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ pic.twitter.com/KYoxEAjgb5
— DD News Andhra (అధికారిక ఖాతా) (@DDNewsAndhra) April 19, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)