Chandrababu Birthday: చంద్రబాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం వైఎస్ జగన్, జన్మదిన శుభాకాంక్షలు చంద్రబాబుగారు అంటూ ట్వీట్
ఆంధప్రదేశ్ ప్రతిపక్ష నేత, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘జన్మదిన శుభాకాంక్షలు చంద్రబాబుగారు’ అని ట్వీట్ చేశారు. కాగా చంద్రబాబు నాయుడు నేడు 73వ ఏట అడుగుపెడుతున్నారు.

Wish you a happy birthday @ncbn garu.
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 20, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Apr 20, 2022 03:29 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).