లోక్ సభ, శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న ఏపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలయింది. అభ్యర్థుల జాబితాను ఏఐసీసీ విడుదల చేసింది. 114 అసెంబ్లీ, 5 లోక్ సభ అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించారు. కడప లోక్ సభ స్థానం నుంచి షర్మిల పోటీ చేస్తున్నారు. కాకినాడ నుంచి పల్లంరాజు, రాజమండ్రి నుంచి గిడుగు రుద్దరాజు, బాపట్ల నుంచి జేడీ శీలం, కర్నూల్ నుంచి రామ్ పుల్లయ్య యాదవ్ పోటీ చేయనున్నారు. పెన్సన్ ఇంటికి రాదేమోననే భయంతో ఇద్దరు గుండెపోటుతో మృతి, పెన్సన్ల పంపిణీపై మార్గదర్శకాలు సిద్ధం చేసిన ఏపీ ప్రభుత్వం

ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా:

కడప - వైఎస్ షర్మిల

కర్నూలు - రాంపుల్లయ్య యాదవ్

రాజమండ్రి - గిడుగు రుద్రరాజు

బాపట్ల - ఎంపీ జేడీ శీలం

కాకినాడ - పల్లంరాజు.

Here's List

లోక్ సభ ఎన్నికలకు ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ #AndhraPradeshElections2024 #LokSabhaElection2024 #Congress pic.twitter.com/bdPeT2YNWB

(SocialLY brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user's social media account and LatestLY Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of LatestLY, also LatestLY does not assume any responsibility or liability for the same.)