సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర రెండో రోజు కొనసాగుతోంది. యర్రగుంట్లలో ప్రజలు, మేధావులతో సీఎం జగన్ ముఖాముఖి నిర్వహించారు. ఈ యాత్రలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. నేను, నా భార్య వికలాంగులం. మాకు పెన్షన్ ఆరు వేలు వస్తోంది. జగనన్న అందిస్తున్న సాయం వల్ల మేము ఎంతో సంతోషంగా ఉన్నాం. జగనన్న మేలు మా జీవితంలో మరిచిపోలేమంటూ వికలాంగ దంపతులు తెలిపారు. ఈ సందర్భంగా మీతో ఒక్క ఫోటో కావాలన్నా అని అడిగిన వికలాంగ దంపతులను ఆప్యాయంగా పలకరించి జగన్ వారితో ఫోటో దిగారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. విశాఖ పోర్టులో డ్రగ్స్ సీజ్‌పై స్పందించిన సీఎం జగన్, నిందితులు టీడీపీ వారైనప్పటికీ వైసీపీపై బురదజల్లుతున్నారని మండిపాటు
Here's Videos
మీతో ఒక్క ఫోటో కావాలన్నా అని అడిగిన
వికలాంగ దంపతులను ఆప్యాయంగా పలకరించి ఫోటో దిగిన జగనన్న ❤️🔥🥹#YSJaganCares #MemanthaSiddham pic.twitter.com/mf14cN5lnR
— వై.యస్.ఆర్ కుటుంబం™ Siddham (@_Ysrkutumbam) March 28, 2024
మీతో ఒక్క ఫోటో కావాలన్నా అని అడిగిన
వికలాంగ దంపతులను ఆప్యాయంగా పలకరించి ఫోటో దిగిన జగనన్న ❤️🔥🥹#YSJaganCares #MemanthaSiddham pic.twitter.com/ryXyiSz7Mr
— Jagananna Connects (@JaganannaCNCTS) March 28, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)