Andhra Pradesh Elections 2024: పిఠాపురంలో టీడీపీ జెండాలను తగలబెట్టిన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ ప్రకటనతో భగ్గుమన్న తెలుగు తముళ్ళు వీడియోలు ఇవిగో.
కాకినాడ జిల్లా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ ప్రకటనతో టీడీపీలో అసమ్మతి సెగ రేగింది. టీడీపీ జెండాలు, ఫ్లెక్సీలను ఎన్‌వీఎస్‌ఎన్ వర్మ అనుచరులు దహనం చేశారు. వర్మను పార్టీ మోసం చేసిందంటూ నినాదాలు చేశారు. వర్మ ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని అనుచరులు ఆందోళన చేపట్టారు
కాకినాడ జిల్లా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ ప్రకటనతో టీడీపీలో అసమ్మతి సెగ రేగింది. టీడీపీ జెండాలు, ఫ్లెక్సీలను ఎన్‌వీఎస్‌ఎన్ వర్మ అనుచరులు దహనం చేశారు. వర్మను పార్టీ మోసం చేసిందంటూ నినాదాలు చేశారు. వర్మ ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని అనుచరులు ఆందోళన చేపట్టారు.వర్మకి సీటు రాకపోవడంతో టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూకుమ్మడి రాజీనామాలు చేసేందుకు టీడీపీ కార్యకర్తలు సిద్ధమవుతున్నారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా వర్మ అనుచరులు నినాదాలు చేస్తున్నారు. రేపు కార్యకర్తలతో సమావేశమవుతానని, భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని వర్మ తెలిపారు. పవన్ కళ్యాణ్ ప్రకటనతో పిఠాపురంలో భగ్గుమన్న నిరసన జ్వాలలు, టీడీపీ జెండాలు,ఫ్లెక్సీలను దహనం చేసిన ఎన్‌వీఎస్‌ఎన్ వర్మ అనుచరులు
Here's Videos
పిఠాపురం లో టిడిపి తిరుగుబావుట
పిఠాపురం నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తానని ప్రకటించడం పై తెలుగు తముళ్ళు ఆగ్రహం
టిడిపి కార్యాలయం వద్ద చంద్రబాబు.. లోకేష్ ఫ్లెక్సీలు చించివేత.
పార్టీ కరపత్రాలు దగ్ధం#TDPJSPBJPCollapse #EndofTDP pic.twitter.com/onA1sm67In
— Jagan Squad (@JaganSquad) March 14, 2024
పిఠాపురం టీడీపీ 🤣😭
పిఠాపురం లో ఒక్క టీడీపీ ఓటు కూడా పవన్ కళ్యాణ్ కు పడదు!!
🔥🔥🔥#TDPJSPCollapse #Pawankalyan pic.twitter.com/dhLCBE0a6F
— Balaa | 𝗦𝗶𝗱𝗱𝗵𝗮𝗺 (@BalaaTweets) March 14, 2024
చంద్రబాబు లం- కొడుకు, లోకేష్ లం- కొడుకు
- పిఠాపురం టీడిపి కార్యకర్తలు pic.twitter.com/aSXWUydpif
— Rahul (@2024YCP) March 14, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Mar 14, 2024 05:46 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

