పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ ప్రకటనతో టీడీపీలో అసమ్మతి సెగ రేగింది. టీడీపీ జెండాలు, ఫ్లెక్సీలను ఎన్‌వీఎస్‌ఎన్ వర్మ అనుచరులు దహనం చేశారు. వర్మను పార్టీ మోసం చేసిందంటూ నినాదాలు చేశారు. వర్మ ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని అనుచరులు ఆందోళన చేపట్టారు.వర్మకి సీటు రాకపోవడంతో టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూకుమ్మడి రాజీనామాలు చేసేందుకు టీడీపీ కార్యకర్తలు సిద్ధమవుతున్నారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా వర్మ అనుచరులు నినాదాలు చేస్తున్నారు. రేపు కార్యకర్తలతో సమావేశమవుతానని, భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని వర్మ తెలిపారు. పిఠాపురం గత లెక్కలు ఇవిగో, కాపు ఓటర్లు ఈ సారి పవన్ కళ్యాణ్‌ను ఆదరిస్తారా, అక్కడ బలబలాలు ఏమిటీ ?
Here's Videos
మంటల్లో టీడీపి పిఠాపురం.
2024 ఎన్నికల తర్వత, ఆంధ్రా అంతటా కూడా అలానే అంటున్న నెటిజన్లు.#TDP #Janasena #CBN pic.twitter.com/EvaKM933AU
— AP360 (@andhraa360) March 14, 2024
Idi vere level Challenge 🔥🥵
" నీకు @Pawankalyan దమ్ము దైర్యం ఉంటే.. మొగోడివే అయితే గాజువాకలో పోటీ చేసి గెలువు"
- పిఠాపురం మహిళలు 🔥🤯#TDPJSPCollapse #Pawankalyan pic.twitter.com/mx52XnfEb2
— Balaa | 𝗦𝗶𝗱𝗱𝗵𝗮𝗺 (@BalaaTweets) March 14, 2024
పిఠాపురం నుంచి పోటీ చేస్తానని పవన్ కల్యాణ్ ప్రకటించడంతో అక్కడి టీడీపీ నేతలు ఆందోళన చేశారు. పార్టీ సామాగ్రి తగలబెట్టారు.
శుక్రవారం కార్యచరణ ప్రకటిస్తానని టీడీపీ ఇంచార్జ్ వర్మ ప్రకటించారు. #JanaSenaParty #pitapuram pic.twitter.com/lKlndwFnjC
— Telugu360 (@Telugu360) March 14, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)