టీడీపీ జనసేన ఫస్ట్ లిస్ట్ విడుదల కావండంతో సీటు దక్కని వారు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు పార్టీని నమ్ముకున్న మాకు సీటు ఇవ్వకుండా బయట ఉండే వాళ్లకు సీటు ఎలా ఇస్తారని మండిపడుతున్నారు. తాజాగా చంద్రబాబు ఇంటి వద్ద అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి గొల్లశంకర్ యాదవ్ అనుచరుల నిరసన చేపట్టారు. మొన్నటి లిస్టులో యాదవ్ కు చంద్రబాబు టికెట్ ఇవ్వకపోవడంతో ఆగ్రహించిన కార్యకర్తలు చంద్రబాబు ఇంటి వద్ద పెట్రోల్ డబ్బాలతో నిరసన తెలిపారు. తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ అభ్యర్ధిగా దాసరి పల్లె జయచంద్రారెడ్డిని చంద్రబాబు ఖరారు చేశారు.

Here's Videos

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)