అనంతపురం జిల్లా:కళ్యాణదుర్గం పట్టణంలో తప్పిన పెను ప్రమాదం.పాత బస్టాండ్ దగ్గర పెట్రోల్ బంక్ నుంచి ఐదు లీటర్ల పెట్రోల్ తీసుకుని ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా పగిలిన పెట్రోల్ క్యాన్.రోడ్డుపై పెట్రోల్ పడి ఉన్నా, గమనించని ఓ వ్యక్తి బీడీ వెలిగించుకుని అగ్గిపుల్ల పడేయడంతో ఒక్కరోడ్డుపై పెట్రోల్సారిగా చెలరేగిన మంటలు.రోడ్డు పక్కన ఉన్న షాపులు, ద్విచక్ర వాహనాలకు అంటుకున్న మంటలు.అప్రమత్తమైన దుకాణాల యజమానులు. నీళ్లు చల్లి మంటలు అదుపులోకి తీసుకొచ్చిన స్థానికులు. శ్రీశైలంలో విరిగిపడ్డ కొండ చరియలు, తప్పిన పెను ప్రమాదం, రోడ్డుపై పడ్డ పెద్దపెద్ద బండరాళ్లు..వీడియో
Here's Video
అనంతపురం జిల్లా:కళ్యాణదుర్గం పట్టణంలో తప్పిన పెను ప్రమాదం.పాత బస్టాండ్ దగ్గర పెట్రోల్ బంక్ నుంచి ఐదు లీటర్ల పెట్రోల్ తీసుకుని ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా పగిలిన పెట్రోల్ క్యాన్.రోడ్డుపై పెట్రోల్ పడి ఉన్నా, గమనించని ఓ వ్యక్తి బీడీ వెలిగించుకుని అగ్గిపుల్ల పడేయడంతో… pic.twitter.com/YPhraYl3lj
— ChotaNews (@ChotaNewsTelugu) August 21, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)