AP CID New Chief N Sanjay: ఆంధ్రప్రదేశ్ సీఐడీ డీజీగా ఎన్ సంజయ్, ప్రస్తుతం సీఐడీ చీఫ్‌గా ఉన్న పీవీ సునీల్ కుమార్‌ను బదిలీ చేసిన ఏపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ సీఐడీ డీజీగా ఎన్ సంజయ్ ఐపీఎస్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుతం ఆయన ఫైర్ సర్వీసెస్(విపత్తు నిర్వహణ) డీజీగా విధులు నిర్వర్తిస్తున్నారు. అదే సమయంలో ప్రస్తుతం సీఐడీ చీఫ్‌గా ఉన్న పీవీ సునీల్ కుమార్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది
ఆంధ్రప్రదేశ్ సీఐడీ డీజీగా ఎన్ సంజయ్ ఐపీఎస్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుతం ఆయన ఫైర్ సర్వీసెస్(విపత్తు నిర్వహణ) డీజీగా విధులు నిర్వర్తిస్తున్నారు. అదే సమయంలో ప్రస్తుతం సీఐడీ చీఫ్‌గా ఉన్న పీవీ సునీల్ కుమార్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. సాధారణ పరిపాలనా శాఖ(జీఏడీ)లో రిపోర్ట్ చేయాలని సునీల్‌కుమార్‌ను ఆదేశించింది. అంతర్గత బదిలీలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Here's Update News
State govt directs #Apcid chief @PV_Sunil_Kumar to report #GAD and appointed N Sanjay in his place. @APPOLICE100 #AndhraPradesh pic.twitter.com/6xyvIosYKz
— Phanindra Papasani (@PhanindraP_TNIE) January 23, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 23, 2023 07:42 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

