Car Catches Fire in Guntur: వీడియో ఇదిగో, ఒంగోలు వైపు నుంచి గుంటూరు వైపు వెళ్తున్న కారులో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు, తృటిలో ప్రాణాలతో బయటపడ్డ డ్రైవర్
ప్రకాశం జిల్లా జె.పంగులూరు మండలం నార్నేవారిపాళెం వద్ద ఒంగోలు వైపు నుంచి గుంటూరు వైపు వెళ్తున్న కారులో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు. మంటలను గమనించి కారును పక్కన ఆపిన డ్రైవర్. డ్రైవర్ అప్రమత్తం అవడంతో తప్పిన ప్రమాదం. కారు మంటల్లో పూర్తిగా దగ్ధమైపోయింది.

షాకింగ్ వీడియో, స్కూటీపై క్రాకర్స్ తీసుకెళ్తుండగా పేలుడు..ఒకరు మృతి...సీసీటీవీ ఫుటేజ్ ఇదిగో
Car Catches Fire in Guntur
హైవేపై కారు దగ్ధం..
ప్రకాశం జిల్లా జె.పంగులూరు మండలం నార్నేవారిపాళెం వద్ద ఒంగోలు వైపు నుంచి గుంటూరు వైపు వెళ్తున్న కారులో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు.
మంటలను గమనించి కారును పక్కన ఆపిన డ్రైవర్.
డ్రైవర్ అప్రమత్తం అవడంతో తప్పిన ప్రమాదం. pic.twitter.com/2v0UTgGxmt
— ChotaNews (@ChotaNewsTelugu) November 1, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Nov 01, 2024 07:48 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).