బాపట్ల జిల్లాలోని సూర్యలంక బీచ్‌లో స్నానం కోసం సముద్రంలోకి దిగిన విజయవాడకు చెందిన విద్యార్థులు గల్లంతయ్యారు. సముద్రంలోకి దిగిన ఏడుగురిలో ఒకరిని స్థానికులు కాపాడారు. సిద్ధు, అభి అనే ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు అలల ధాటికి కొట్టుకుపోయారు. గల్లంతయిన వారికోసం పోలీసులు గాలిస్తున్నారు.
బాపట్ల జిల్లాలోని సూర్యలంక బీచ్‌లో స్నానం కోసం సముద్రంలోకి దిగిన విజయవాడకు చెందిన విద్యార్థులు గల్లంతయ్యారు.సిద్ధు, అభి అనే ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. గల్లంతయిన వారికోసం పోలీసులు గాలిస్తున్నారు. #AndhraPradesh #Bapatla
— లేటెస్ట్‌లీ తెలుగు (@LatestlyTelugu) October 4, 2022
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)