AP Governor Abdul Nazeer Fell ill: ఏపీ గ‌వ‌ర్న‌ర్ న‌జీర్ తీవ్ర అస్వ‌స్థ‌త‌, హుటాహుటిన విజ‌యవాడ ఆస్ప‌త్రికి త‌ర‌లించిన సిబ్బంది

గవర్నర్‌కు ఎండోస్కోప్‌ టెస్టులు నిర్వహించాలని వైద్యులు సూచించినట్టు సమాచారం. నాజిర్‌ గత ఏడాదికాలంగా ఏపీకి గవర్నర్‌గా సేవలందిస్తున్నారు. 2017 -2023 వరకు సుప్రీం కోర్టు (Supreme Court) లో జడ్జిగా పనిచేశారు.

AP Governor Abdul Nazeer Fell ill: ఏపీ గ‌వ‌ర్న‌ర్ న‌జీర్ తీవ్ర అస్వ‌స్థ‌త‌, హుటాహుటిన విజ‌యవాడ ఆస్ప‌త్రికి త‌ర‌లించిన సిబ్బంది
AP governor Abdul Nazeer (Photo-Video Grab)

Vijayawada, March 23: ఏపీ గవర్నర్‌ అబ్దుల్‌ నాజిర్‌(Governor Abdul Nazeer) తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయనను మణిపూర్‌ ఆసుపత్రి(Manipur Hospital) లో చేర్చి చికిత్స అందజేస్తున్నారు. గవర్నర్‌కు ఎండోస్కోప్‌ టెస్టులు నిర్వహించాలని వైద్యులు సూచించినట్టు సమాచారం. నాజిర్‌ గత ఏడాదికాలంగా ఏపీకి గవర్నర్‌గా సేవలందిస్తున్నారు. 2017 -2023 వరకు సుప్రీం కోర్టు (Supreme Court) లో జడ్జిగా పనిచేశారు.

 

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Mar 23, 2024 09:21 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).