Ration Card in DigiLocker: రేషన్ కార్డును మీరు ఇక తీసుకువెళ్లనవసరం లేదు, DigiLocker ద్వారా రేషన్ కార్డును జారీ చేస్తున్న ఏపీ ప్రభుత్వం, డిజిలాకర్ యాప్ డౌన్ లోడ్ లింక్ ఇదే..
ఇప్పుడు #రేషన్ కార్డ్ యొక్క ఒరిజినల్ కాపీని మీరు రేషన్ షాపుకు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు! వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం & పౌర సరఫరాలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు #DigiLocker ద్వారా రేషన్ కార్డును జారీ చేస్తోంది. యాప్‌ని ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి ఈ లింక్ ద్వారా..

Here's DigiLocker Tweet
Now no need to carry physical copy of #RationCard! Consumers Affairs, Food & Civil Supplies, Government of Andhra Pradesh is now issuing Ration Card through #DigiLocker. Download the App Now https://t.co/mX77Th7YTK pic.twitter.com/48BFQKEOCF
— DigiLocker (@digilocker_ind) December 28, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Dec 28, 2022 12:04 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).