Rain in Tirupati: తిరుమలలో భారీ వర్షం, ఆలయం చుట్టు పక్కల రోడ్లన్నీ జలమయం, క్యూ లైన్‌లోకి చేరిన నీరు
తిరుమలలో ఇవాళ వాతావరణం ఒక్కసారిగా మారింది. తిరుమలలో ఇవాళ(గురువారం) ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా.. ఆలయం చుట్టు పక్కల రోడ్లన్నీ జలమయం అయ్యాయి. మరోవైపు మూడు కిలోమీటర్ల మేర భక్తుల క్యూ ఉండగా.. క్యూ లైన్‌లోకి నీరు చేరడంతో భక్తులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.

Heres' Tweet
Heat induced & atmospheric instability triggering thunderstorms along sesachalam hills and it's raining heavily in #Tirumala now. these thunderstorms likely to spread into parts of #Tirupati city and surroundings during next 1 hour. Go out with umbrella! Tirupatians. pic.twitter.com/JRgBAvd09u
— Eastcoast Weatherman (@eastcoastrains) May 18, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on May 18, 2023 03:49 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).