Mogiligundla Mini Reservoir: మొగిలిగుండాల మినీ రిజర్వాయర్‌ పేరు మార్చిన జగన్ సర్కారు,  బూచేపల్లి సుబ్బారెడ్డి మొగిలిగుండాల మినీ రిజర్వాయర్‌గా నామకరణం

ప్రకాశం జిల్లాలోని మొగిలిగుండాల మినీ రిజర్వాయర్‌ పేరును బూచేపల్లి సుబ్బారెడ్డి మొగిలిగుండాల మినీ రిజర్వాయర్‌గా నామకరణం చేస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది.

Mogiligundla Mini Reservoir: మొగిలిగుండాల మినీ రిజర్వాయర్‌ పేరు మార్చిన జగన్ సర్కారు,  బూచేపల్లి సుబ్బారెడ్డి మొగిలిగుండాల మినీ రిజర్వాయర్‌గా నామకరణం
CM-JAGAN (Photo-Video Grab)

ప్రకాశం జిల్లాలోని మొగిలిగుండాల మినీ రిజర్వాయర్‌ పేరును బూచేపల్లి సుబ్బారెడ్డి మొగిలిగుండాల మినీ రిజర్వాయర్‌గా నామకరణం చేస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. కాగా ఈ మినీ రిజర్వాయర్‌కు మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి పేరు పెడతామని సీఎం వైఎస్‌ జగన్‌ ఇటీవల హామీ ఇచ్చారు. ఆ హామీని అమలు చేస్తూ ఆ రిజర్వాయర్‌కు మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి మొగిలిగుండాల రిజర్వాయర్‌గా నామకరణం చేస్తూ జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌ గురువారం ఉత్తర్వులిచ్చారు.

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Sep 30, 2022 10:34 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).