Dr. Sudhakar Dies: గుండెపోటుతో కన్నుమూసిన వివాదాస్పద అనస్థీషియా వైద్యుడు కె.సుధాకర్, డాక్టర్ సుధాకర్ మృతి పట్ల చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి, ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్
వివాదాస్పద అనస్థీషియా వైద్యుడు కె.సుధాకర్ శుక్రవారం గుండెపోటుతో విశాఖలో (doctor Sudhakar passes away) మరణించారు. గురువారం అర్ధరాత్రి ఆయనకు గుండెపోటు రావడంతో కింగ్ జార్జి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి (Anesthesiologist doctor Sudhakar) చెందారు.
గతేడాది నర్సీపట్నం ప్రభుత్వ వైద్యశాలలో మాస్కులు పంపిణీ చేయడం లేదంటూ దురుద్దేశపూర్వకంగా ప్రభుత్వంపై విమర్శలు చేసి సస్పెండయ్యారు. ఆ తర్వాత రోడ్డుపై మద్యం మత్తులో నానా యాగీ చేసి పీఎంను, సీఎంను తీవ్రంగా దూషించారు. డాక్టర్ సుధాకర్ మృతి పట్ల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడునారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుని కుటుంబ సభ్యులకు కోటి రూపాయలు పరిహారం ఇచ్చి, అన్ని విధాల ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు. సుధాకర్ కుటుంబ సభ్యులకు చంద్రబాబు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
Here's Dr. Sudhakar Dies News
అనస్థీషియా వైద్యుడు సుధాకర్ గుండెపోటుతో మృతి.
విశాఖ: వివాదాస్పద అనస్థీషియా వైద్యుడు కె.సుధాకర్ శుక్రవారం గుండెపోటుతో విశాఖలో మరణించారు. గురువారం అర్ధరాత్రి ఆయనకు గుండెపోటు రావడంతో కింగ్ జార్జి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. pic.twitter.com/DAHJ7zDD9T
— Sakshi TV (@SakshiHDTV) May 22, 2021
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on May 22, 2021 02:15 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

