Kodali Nani vs Sunil Deodhar: సునీల్ దియోధర్ లాంటి పకోడీల వల్లే బీజేపీ కర్ణాటకలో సంకనాకిపోయింది, ఏపీ బీజేపీ ఇంచార్జ్ వ్యాఖ్యలకు కొడాలి నాని కౌంటర్
ఏపీ బీజేపీ ఇంచార్జ్ సునీల్ దియోధర్ గుడివాడలో తనపై చేసిన వ్యాఖ్యలపై కొడాలి నాని సెటైర్ వేశారు. సునీల్ పకోడీ లాంటి వాళ్లు ఇక్కడకు వచ్చి మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. మసీదులు కూలగొడతాం అంటూ కర్నాటకనే కాకుండా తెలంగాణలో కూడా బీజేపీ పార్టీని సంక నాకిస్తారని తెలిపారు.

Here's Video
సునీల్ దియోధర్ లాంటి పకోడీ వాళ్ల వల్లే, కర్ణాటకలో బిజెపి దిగజారింది
కొడాలి నాని
ఏపీ బీజేపీ ఇంచార్జ్ సునీల్ దియోధర్ గుడివాడలో తనపై చేసిన వ్యాఖ్యలపై సెటైర్ వేసిన కొడాలి నాని
సునీల్ పకోడీ లాంటి వాళ్లు ఇక్కడకు వచ్చి మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు.
మసీదులు కూలగొడతాం అంటూ… pic.twitter.com/zsgAMngYOq
— Telugu Scribe (@TeluguScribe) May 17, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on May 18, 2023 10:36 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).