Andhra Pradesh Politics: కొడాలి నాని లాంటి ఎమ్మెల్యేలను జైలుకు పంపుతాం, ఏపీ బీజేపీ ఇంచార్జ్ సునీల్ దియోధర్ సంచలన వ్యాఖ్యలు

గుడివాడ నియోజకవర్గ సమస్యలపై బిజెపి చార్జిషీట్ కార్యక్రమంలో మాట్లాడుతూ జగన్ యూజ్ లెస్ గవర్నమెంట్ నడుపుతున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని గాడిదలా, కుక్కలా బూతులు మాట్లాడుతూ ఫేమస్ అయ్యాడు.

Andhra Pradesh Politics: కొడాలి నాని లాంటి ఎమ్మెల్యేలను జైలుకు పంపుతాం, ఏపీ బీజేపీ ఇంచార్జ్ సునీల్ దియోధర్ సంచలన వ్యాఖ్యలు
Sunil Deodhar (Photo-ANI)

గుడివాడ నియోజకవర్గ సమస్యలపై బిజెపి చార్జిషీట్ కార్యక్రమంలో మాట్లాడుతూ జగన్ యూజ్ లెస్ గవర్నమెంట్ నడుపుతున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని గాడిదలా, కుక్కలా బూతులు మాట్లాడుతూ ఫేమస్ అయ్యాడు. ఎమ్మెల్యే మాటలతో ఏపీ పరువు పోతుంది.జగన్ సహా ఆయన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ దొంగలే. జగన్ మంత్రిమండలి అలీబాబా 40 దొంగలు లాగా తయారయ్యారు.

సాధారణంగా రోడ్ల మీద గుంతలు ఉంటాయి, ఏపీలో మాత్రం గుంతల మీద రోడ్లు ఉన్నాయి. ఏపీ కంటే యూపీ, అస్సాం రోడ్లు బావున్నాయి. ఏపీలో లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా, గంజాయి మాఫియా నడుస్తుంది. భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా, చివరికి బంగ్లాదేశ్ లో గంజాయి దొరికినా అది ఏపీ నుండే సప్లై అవుతుంది.

Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on May 17, 2023 07:52 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).