Andhra Pradesh Rains: వీడియో ఇదిగో, కొల్లేరు సరస్సులోకి దూసుకెళ్లిన ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ వాహనం, తృటిలో తప్పిన పెను ప్రమాదం
కొల్లేరు సందర్శనకు వెళ్లిన ఎమ్మెల్యే కామినేనికి తృటిలో ప్రమాదం తప్పింది. ఏలూరు జిల్లా కైకలూరు మండలం పందిరిపల్లి గూడెం వద్ద కొల్లేరులోకి కామినేని శ్రీనివాస్ వాహనం దూసుకెళ్లింది. అధికారులు, నాయకుల అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది.
కొల్లేరు లంక గ్రామాలకు అధికారులు బిగ్ అలర్ట్ ప్రకటించారు. విజయవాడ నగరాన్ని వణికించిన బుడమేరు ఇప్పుడు కొల్లేరు వాసులను వణికిస్తోంది. బుడమేరు వాగు ఉధృతితో కొల్లేరుకు భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉండొద్దని, ఎత్తు ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరించారు.
కొల్లేరు సందర్శనకు వెళ్లిన ఎమ్మెల్యే కామినేనికి తృటిలో ప్రమాదం తప్పింది. ఏలూరు జిల్లా కైకలూరు మండలం పందిరిపల్లి గూడెం వద్ద కొల్లేరులోకి కామినేని శ్రీనివాస్ వాహనం దూసుకెళ్లింది. అధికారులు, నాయకుల అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది.
Here's Video
ఏపీ: ఎమ్మెల్యే కామినేనికి తృటిలో తప్పిన ప్రమాదం
ఏలూరు జిల్లా కైకలూరు మండలం పందిరిపల్లి గూడెం వద్ద కొల్లేరులోకి వెళ్లిన కామినేని శ్రీనివాస్ వాహనం.
అధికారులు, నాయకుల అప్రమత్తతో తప్పిన ప్రమాదం. #APRains #EluruDistrict #MLAKamineniSrinivas #NewsUpdates #Bigtv @JaiTDP @ncbn pic.twitter.com/6LbwNTn4O0
— BIG TV Breaking News (@bigtvtelugu) September 9, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Sep 09, 2024 01:01 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

