Andhra Pradesh Rains: వీడియోలు ఇవిగో, ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వాగును దాటుతూ కొట్టుకుపోయిన యువకులు, ఏపీలో పలు జిల్లాల్లో ఘటనలు

ఏపీని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వాగును దాటుతూ పలువురు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా వాగు దాటుతున్న యువకుడు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.

Andhra Pradesh Rains: వీడియోలు ఇవిగో, ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వాగును దాటుతూ కొట్టుకుపోయిన యువకులు, ఏపీలో పలు జిల్లాల్లో ఘటనలు
young man crossing stream narrowly missed an accident (Photo-Video Grab)

ఏపీని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వాగును దాటుతూ పలువురు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా వాగు దాటుతున్న యువకుడు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అల్లూరు జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా వంతెనలు తెగిపోయాయి. ఈ క్రమంలో ఉధృతంగా ప్రవహించే వాగును ఓ యువకుడు బైక్‌తో దాడుటుండగా, బైక్ వాగులో పడింది. ఈ క్రమంలో యువకుడు దాన్ని వదలకపోవడంతో దానితో పాటు కొట్టుకుపోయాడు. అదృష్టవశాత్తు ఈత రావడంతో, స్థానికుల సహాయంతో ఒడ్డుకు చేరాడు.  వీడియో ఇదిగో, విజయవాడలో కొండచరియలు విరిగిపడి ఒకరు మృతి, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు

Here's Videos

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Sep 10, 2024 01:24 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).