Coronavirus in AP: ఏపీలో గడచిన 24 గంటల్లో 122 మందికి పాజిటివ్, అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 31 కొత్త కేసులు నమోదు
ఏపీలో గడచిన 24 గంటల్లో 18,788 కరోనా పరీక్షలు నిర్వహించగా, 122 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 31 కొత్త కేసులు నమోదు కాగా, చిత్తూరు జిల్లాలో 18, గుంటూరు జిల్లాలో 18 కేసులు వెల్లడయ్యాయి. ప్రకాశం జిల్లాలో కొత్త కేసులేవీ నమోదు కాలేదు
ఏపీలో గడచిన 24 గంటల్లో 18,788 కరోనా పరీక్షలు నిర్వహించగా, 122 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 31 కొత్త కేసులు నమోదు కాగా, చిత్తూరు జిల్లాలో 18, గుంటూరు జిల్లాలో 18 కేసులు వెల్లడయ్యాయి. ప్రకాశం జిల్లాలో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. అదే సమయంలో 213 మంది కరోనా నుంచి కోలుకోగా, కృష్ణా జిల్లాలో ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,73,852 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,57,369 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 2,030 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,453కి పెరిగింది.
#COVIDUpdates: 06/12/2021, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,70,957 పాజిటివ్ కేసు లకు గాను
*20,54,474 మంది డిశ్చార్జ్ కాగా
*14,453 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 2,030#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/a2vAFlM1Th
— ArogyaAndhra (@ArogyaAndhra) December 6, 2021
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Dec 07, 2021 10:19 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

