ఏపీలోని విజయవాడలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రామవరప్పాడు రింగ్ రోడ్డు వద్ద అర్ధరాత్రి బైకును లారీ ఢీకొట్టింది. బైకుపై ఇద్దరు యువకులు సిగ్నల్ వద్ద ఆగి ఉండగా వెనక నుంచి అతివేగంతో వచ్చిన లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైకుపై వెనుక కూర్చున్న యువకుడు మృతి చెందగా...మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి.
Road Accident in ramavarappadu ring in VIjayawada
కృష్ణ:గన్నవరం;
👉రామరపాడు రింగ్ వద్ద అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం...యువకుడు మృతి...
👉బైకుపై ఇద్దరు యువకులు సిగ్నల్ వద్ద ఆగి ఉండగా...
వెనుక నుంచి అతివేగంతో వచ్చిన లారీ ఢీ కొట్టింది...
👉ఈ ఘటనలో బైకుపై వెనుక కూర్చున్న యువకుడు మృతి చెందగా...మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి... pic.twitter.com/StP1YF2WLW
— ChotaNews App (@ChotaNewsApp) January 1, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)