వినుకొండ నూజండ్ల మండలంలో పెట్రోల్ బంక్ వద్ద శ్రీనివాసరావు కల్వర్టుపై కూర్చున్నాడు.కల్వర్టుపై కూర్చున్న శ్రీనివాసరావు అందరూ చూస్తుండగా ఒక్కసారిగా కింద పడ్డాడు. అక్కడ ఉన్న వారంతా పరుగున వచ్చి పైకి లేపగా మాట్లాడలేదు.వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు.
sitting person accidentally fell into the canal and died
కూర్చున వ్యక్తి ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతి..
వినుకొండ నూజండ్ల మండలంలో పెట్రోల్ బంక్ వద్ద శ్రీనివాసరావు కల్వర్టుపై కూర్చున్నాడు.కల్వర్టుపై కూర్చున్న శ్రీనివాసరావు అందరూ చూస్తుండగా ఒక్కసారిగా కింద పడ్డాడు. అక్కడ ఉన్న వారంతా పరుగున వచ్చి పైకి లేపగా మాట్లాడలేదు.వినుకొండ… pic.twitter.com/Tkt9sfHGQd
— ChotaNews (@ChotaNewsTelugu) December 13, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)