Ayyannapatrudu Video: వీడియో ఇదిగో, మున్సిపల్ అధికారులపై అసభ్య పదజాలంతో రెచ్చిపోయిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు
మున్సిపల్ అధికారులపై టీడీపీ నేత మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు రెచ్చిపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అధికారులతో తమాషాలు చేస్తున్నారా అంటూ మండిపడుతున్నట్లుగా వీడియోలో ఉంది. కళ్లు మూసుకుపోయాయా..రోడ్ల నిర్మాణంలో నాణ్యత లేదంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు
మున్సిపల్ అధికారులపై టీడీపీ నేత మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు రెచ్చిపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అధికారులతో తమాషాలు చేస్తున్నారా అంటూ మండిపడుతున్నట్లుగా వీడియోలో ఉంది. కళ్లు మూసుకుపోయాయా..రోడ్ల నిర్మాణంలో నాణ్యత లేదంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టం లేకపోతే ఇక్కడ నుంచి వెళ్లిపోవాలంటూ అసభ్యపదజాలంతో వార్నింగ్ ఇచ్చారు. త్వరలో నేను స్పీకర్ అవుతున్నా మిమ్మల్ని అసెంబ్లీలో గంటలకొద్దీ నిలబెడతానంటూ హెచ్చరించడం వీడియోలో కనిపిస్తోంది.
Here's Video
అనకాపల్లి నర్సీపట్నం మున్సిపల్ అధికారులపై మరోసారి రెచ్చిపోయిన అయ్యన్న..
చెప్పరాని భాషలో అధికారులపై బూతులు మాట్లాడిన అయ్యన్న.
తమాషాలు చేస్తున్నారా అంటూ బెదిరింపు.
కళ్ళు మూసుకుపోయి ఏడుస్తున్నారా నా కొడుకులు అంటూ బూతులు..
ఇష్టం లేకపోతే దెం..యండి అంటూ అరుపులు..
త్వరలో నేను… pic.twitter.com/xyjt1iHdbg
— Telugu Scribe (@TeluguScribe) June 18, 2024
ఆంధ్ర ఉద్యోగులపై అయ్యన్న భూతు పురాణం
ప్రభుత్వ ఉద్యోగులపై భూతులతో విరుచుకుపడ్డ అయ్యన్న పాత్రుడు
అయ్యన్న వైఖరి పై ఉద్యోగుల మండిపాటు.@AyyannaPatruduC @JaiTDP @ncbn @PawanKalyan @PurandeswariBJP @YSRCParty @JanaSenaParty @BJP4Andhra pic.twitter.com/1PyJPHG7z2
— Telangana Awaaz (@telanganaawaaz) June 18, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jun 18, 2024 05:25 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

