ఏపీలో డీఐజీ వికృత చేష్టలకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. తాను వేరే మహిళతో ప్రైవేట్ గా ఉన్న ఫోటోలు వీడియోలు భార్యకు పంపి భర్త వేధిస్తున్నారు. వివరాల ప్రకారం...బాధితురాలు భార్య అనుసూయా రాణి గుంటూరు అమరావతి రోడ్డులోని ఎల్‌ఐసిలో అసిస్టెంట్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఆమె భర్త కిరణ్‌ నెల్లురు జిల్లాలో డిఐజీగా విధులు నిర్వహిస్తున్నారు.

అయితే.. కొంతకాలంగా వేరే మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకున్న కిరణ్‌.. వాళ్లతో ఏకాంతంగా గడిపిన ఫొటోలను భార్యకు పంపి మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నాడు .దీంతో ఆమె అరండల్‌పేట పోలీసులను ఆశ్రయించారు. కిరణ్‌కుమార్‌ను అదుపులో తీసుకుని స్టేషన్‌కు తరలించిన పోలీసులు.. ఆ భర్త వికృత చేష్టలపై దర్యాప్తు చేస్తున్నారు.కాగా పది నెలల క్రితం పెద్దల సమక్షంలో రాతపూర్వకంగా భర్త కిరణ్‌ కుమార్‌ బాబును తల్లి సంరక్షణలోనే ఉంచేలా.. పోషణ, చదువు బాధ్యతలు తాను చూసుకునేలా రాసి ఇచ్చారు.

నాకు రోజుకి ఒక అమ్మాయి పక్కలోకి కావాల్సిందే, జనసేన తిరుపతి ఇన్‌ఛార్జి కిరణ్ రాయల్ చెబుతున్నట్లుగా ఆడియో వైరల్, ఎక్స్ వేదికగా షేర్ చేసిన వైసీపీ పార్టీ

నెల్లూరు డీఐజీ రాసలీలలను బయటపెట్టిన భార్య

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)