ఏలూరు శివారులోని వట్లూరు రైల్వే ట్రాక్ పై ఒక యువకుడు తన భార్యను బ్లేడ్ తో దాడి చేస్తున్నాడు. సమాచారం తెలుసుకున్న సదరు కానిస్టేబుల్ రైల్వే ట్రాక్ పైకి వెళ్లి చాకచక్యంగా భర్త చేతుల్లో నుంచి భార్యను రక్షించాడు. ఒక వైపు యువకుడి చేతుల్లో బ్లేడ్, మరోవైపు రైల్వే ట్రాక్ పై ట్రైన్, అయినా సరే ప్రాణాలను లెక్కచేయకుండా భార్యను, భర్తను రక్షించిన కానిస్టేబుల్. వీడియో ఇదిగో..

young man attacking his wife with a blade on the Vatlur railway track in Eluru, police Catch Him and saved Her Life (Photo-Video Grab)

Here's Videos

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)