IPS Officer P.V. Sunil Kumar: ఏపీలో ఉచిత వ్యాక్సిన్, నెల జీతాన్ని విరాళంగా ప్రకటించిన ఐపీఎస్ ఆఫీసర్ పీ.వీ. సునీల్ కుమార్, మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారికి ఉచితంగా టీకాలు వేయనున్న ఏపీ ప్రభుత్వం
ఏపీ ప్రభుత్వం 18 ఏళ్లు పైబడిన వారికి ఉచిత వ్యాక్సిన్ అందిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఖజానాపై భారం భారీగా పడనుంది. అయితే పలువురు స్వచ్ఛందంగా ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి తమ మద్దతు ప్రకటిస్తున్నారు. వారి జీతాల్లో కొంత భాగాన్ని ఉచిత వ్యాక్సిన్ కార్యక్రమానికి వినియోగించేందుకు ఏపీ ప్రభుత్వానికి అందిస్తున్నారు.
తాజాగా ఏపీ ఐపీఎస్ ఆఫీసర్ పీ.వీ. సునీల్ కుమార్ తన నెల జీతాన్ని ఉచిత వ్యాక్సిన్ కోసం డొనేట్ చేశారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఇది నావంతు సాయం అని ప్రకటించారు.
Setting an example for others to emulate, a senior #AndhraPradesh Indian Police Service (IPS) officer, P.V. Sunil Kumar, on Saturday donated one month's salary to Chief Minister @ysjagan's initiative of free vaccination of more than 2 cr people in the age bracket of 18-45 years. pic.twitter.com/YSDYK6eFjP
— IANS Tweets (@ians_india) April 24, 2021
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Apr 24, 2021 04:39 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

