Kuppam TDP Leader Khadar Basha: మరో టీడీపీ నేత రాసలీలలు వీడియో ఇదిగో, పింఛన్ ఇప్పిస్తానంటూ గాజుల ఖాదర్ బాషా నన్ను లైంగికంగా అనుభవించాడంటూ వీడియో ద్వారా తెలిపిన యువతి
ఏపీలో మరో టీడీపీ నేత రాసలీలలకు సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్ బాషా రాసలీలలు బహిర్గతమయ్యాయి. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, కుప్పం టీడీపీ పరిశీలకుడిగా ఉన్న గాజుల ఖాదర్ బాషా అన్నమయ్య జిల్లాలోని రాయచోటిలో యువతిపై లైంగిక దాడికి పాల్పడిన విషయం బయటకు వచ్చింది.
ఏపీలో మరో టీడీపీ నేత రాసలీలలకు సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్ బాషా రాసలీలలు బహిర్గతమయ్యాయి. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, కుప్పం టీడీపీ పరిశీలకుడిగా ఉన్న గాజుల ఖాదర్ బాషా అన్నమయ్య జిల్లాలోని రాయచోటిలో యువతిపై లైంగిక దాడికి పాల్పడిన విషయం బయటకు వచ్చింది. పెన్షన్ ఇప్పిస్తానని చెప్పి ఖాదర్.. ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాధితురాలే బహిర్గతం చేసింది. పింఛన్, ఇంటి స్థలాలు ఇప్పిస్తానని చెప్పి లైంగికంగా అనుభవించాడని బాధితురాలు వీడియో ద్వారా ఆవేదన వ్యక్తం చేసింది.
Woman sexual Allegations on Kuppam TDP leader khadar basha
రాయచోటి కు చెందిన @JaiTDP రాష్ట్ర కార్యదర్శి, తెలుగుదేశం పార్టీ కుప్పం పరిశీలకుడు గాజుల ఖాదర్ బాషా రాసలీలలు.
పేద మహిళలను టార్గెట్ గా చేసుకొంటూ లైంగిక వేధింపులు.
పింఛన్, ఇంటి స్థలాలు ఇప్పిస్తానని చెప్పి లైంగికంగా అనుభవించాడని బాధితురాలు ఆవేదన.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి… pic.twitter.com/2hWbqmFjDG
— వై.యస్.ఆర్ కుటుంబం™ (@_Ysrkutumbam) October 17, 2024
కూటమి నేతల రాసలీలలు మరో వీడియో వైరల్!
రాయచోటిలో ముస్లిం మహిళను టార్గెట్ చేసిన టిడిపి సీనియర్ నేత, రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్ బాషా. కోరిక తీర్చాలని, లైంగిక వేధింపులు. పింఛన్, ఇంటి స్థలాలు ఇప్పిస్తానని చెప్పి లైంగికంగా అనుభవించాడని బాధితురాలు ఆవేదన.#SaveWomen #TDP… pic.twitter.com/tMDbYPDzAu
— ఉత్తరాంధ్ర నౌ! (@UttarandhraNow) October 17, 2024
రాయచోటి కు చెందిన @JaiTDP రాష్ట్ర కార్యదర్శి, టీడీపీ కుప్పం పరిశీలకుడు గాజుల ఖాదర్ బాషా రాసలీలలు.
పేద మహిళలను టార్గెట్ గా చేసుకొంటూ లైంగిక వేధింపులు.
పింఛన్, ఇంటి స్థలాలు ఇప్పిస్తానని చెప్పి లైంగికంగా అనుభవించాడని బాధితురాలు ఆవేదన.
మొన్న సత్యవేడు ఘటన, నేడు రాయచోటి ఘటన. pic.twitter.com/MEf7ac1AE6
— Deepak_Reddy YSJ 👑 (@MidhunannaCNCTS) October 17, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Oct 17, 2024 12:26 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

