CM Jagan Delhi Tour: ప్రధాని మోదీతో భేటీ కానున్న సీఎం జగన్, కీలక అంశాలపై చర్చలు జరిగే అవకాశం, అనంతరం పలువురు కేంద్రమంత్రులతో సమావేశం

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఉదయం 11 గంటకు ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. పలువురు కేంద్రమంత్రులతో కూడా సమావేశం కానున్నారు. సీఎం జగన్‌ గురు­వారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు.

CM Jagan Delhi Tour: ప్రధాని మోదీతో భేటీ కానున్న సీఎం జగన్, కీలక అంశాలపై చర్చలు జరిగే అవకాశం, అనంతరం పలువురు కేంద్రమంత్రులతో సమావేశం
Andhra Pradesh CM YS Jagan Mohan Reddy. (Photo Credits: PTI)

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఉదయం 11 గంటకు ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. పలువురు కేంద్రమంత్రులతో కూడా సమావేశం కానున్నారు. సీఎం జగన్‌ గురు­వారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. గన్నవరం విమానాశ్ర­యం నుంచి సాయంత్రం 5.07 గంటలకు ఆయన ఢిల్లీకి బయ­లుదే­రారు. రాత్రి 7.30 గంటల సమయంలో ఢిల్లీ ఎయిర్‌­పో­ర్టుకు, అక్కడి నుంచి తను బసచేస్తున్న వన్‌ జన్‌పథ్‌కి చేరుకు­న్నారు.

Here's Update

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Mar 17, 2023 10:54 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).