Babu Jagjivan Ram: బాబు జ‌గ్జీవ‌న్ రామ్‌ 115వ జయంతి, నివాళి అర్పించిన ఏపీ సీఎం జగన్, ఉప ప్ర‌ధానిగా ఆయ‌న దేశానికి అందించిన సేవ‌లు చిర‌స్మ‌ర‌ణీయం అంటూ ట్వీట్

ఏప్రిల్‌ 5వ తేదీన బాబు జ‌గ్జీవ‌న్ రామ్‌ 115వ జయంతి వేడుకల సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులు అర్పించారు. స్వాతంత్ర్య‌ స‌మ‌ర యోధుడు, జ‌నం కోస‌మే త‌న జీవితాన్ని అంకితం చేసిన నాయ‌కుడు బాబు జ‌గ్జీవ‌న్ రామ్‌ గారు.

Babu Jagjivan Ram: బాబు జ‌గ్జీవ‌న్ రామ్‌ 115వ జయంతి, నివాళి అర్పించిన ఏపీ సీఎం జగన్, ఉప ప్ర‌ధానిగా ఆయ‌న దేశానికి అందించిన సేవ‌లు చిర‌స్మ‌ర‌ణీయం అంటూ ట్వీట్
AP CM YS Jagan Remembers Babu Jagjivan Ram on His 115th birth anniversary (Photo-Twitter)

ఏప్రిల్‌ 5వ తేదీన బాబు జ‌గ్జీవ‌న్ రామ్‌ 115వ జయంతి వేడుకల సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులు అర్పించారు. స్వాతంత్ర్య‌ స‌మ‌ర యోధుడు, జ‌నం కోస‌మే త‌న జీవితాన్ని అంకితం చేసిన నాయ‌కుడు బాబు జ‌గ్జీవ‌న్ రామ్‌ గారు. సుదీర్ఘకాలం పార్లమెంటేరియన్‌గా, ఉప ప్ర‌ధానిగా ఆయ‌న దేశానికి అందించిన సేవ‌లు చిర‌స్మ‌ర‌ణీయం. నేడు ఆయ‌న జ‌యంతి సంద‌ర్భంగా నివాళులు’’ అంటూ ట్వీట్‌ చేశారు.

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Apr 05, 2022 12:49 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).