కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టడమే బీజేపీకి తెలిసిన రాజకీయం అని మండిపడ్డారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. బీజేపీ పార్టీ దేశ సంపదంతా దోచుకొని అదానీ లాంటి వాళ్లకు కట్టబెడుతుందని...అందుకే రాజశేఖర్ రెడ్డి బీజీపీని వ్యతిరేకించేవారు అన్నారు. బీజేపీ అధికారంలో ఉంటే దేశ సంపదకే ప్రమాదం అని...అంబేద్కర్ ను అవమానించిన అమిత్ షా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు షర్మిల. అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇది ఆనందించే సమయమా?..ఏడ్చే సమయామా? చెప్పాలని ఫైర్
AP Congress President YS Sharmila slams BJP on Religion politics
కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టడమే బీజేపీకి తెలిసిన రాజకీయం : వైఎస్ షర్మిల
బీజేపీ పార్టీ దేశ సంపదంతా దోచుకొని అదానీ లాంటి వాళ్లకు కట్టబెడుతుంది
అందుకే రాజశేఖర్ రెడ్డి బీజీపీని వ్యతిరేకించేవారు
ఇదే వైఎస్ఆర్ కొడుకైన జగన్ మాత్రం బీజేపీకి కొమ్ము కాస్తున్నారు
బీజేపీ అధికారంలో… pic.twitter.com/mXW2OmcQkX
— BIG TV Breaking News (@bigtvtelugu) January 10, 2025
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)