అభిమానులపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇది ఆనందించే సమయమా? ఏడ్చే సమయమా? మీకెవరికీ బాధ అనిపించట్లేదా? అంటూ అభిమానులపై తీవ్ర స్థాయి అసహనం వ్యక్తం చేశారు పవన్. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో ఇదిగో, తప్పు జరిగింది ప్రజలంతా మా ప్రభుత్వాన్ని క్షమించండి, తిరుపతి తొక్కిసలాట ఘటనపై క్షమాపణలు కోరిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
AP Deputy CM Pawan Kalyan angry on Fans
తన అభిమానులపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసిన డీసీఎం పవన్ కళ్యాణ్
ఇది ఆనందించే సమయమా? ఏడ్చే సమయమా? మీకెవరికీ బాధ అనిపించట్లేదా? అంటూ అభిమానులపై తీవ్ర స్థాయి అసహనం వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్ @PawanKalyan pic.twitter.com/YFYeq5d994
— Aadhan Telugu (@AadhanTelugu) January 10, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)