Inner Ring Road Case: ఇన్నర్‌రింగ్‌ రోడ్డు కేసు విచారణ వచ్చే నెల 7కి వాయిదా, బాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ విచారణ జరిపిన ఏపీ హైకోర్టు

ఇన్నర్‌రింగ్‌ రోడ్డు కేసు విచారణను ఏపీ హైకోర్టు వచ్చే నెల 7కు వాయిదా వేసింది. అమరావతి రింగ్‌రోడ్డు కేసులో TDP అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్ వేశారు. ఈ కేసులో ఇవాళ్టి వరకు అరెస్టు చేయవద్దని గతంలో హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.

Inner Ring Road Case: ఇన్నర్‌రింగ్‌ రోడ్డు కేసు విచారణ వచ్చే నెల 7కి వాయిదా, బాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ విచారణ జరిపిన ఏపీ హైకోర్టు
Credits: Wikimedia Commons

ఇన్నర్‌రింగ్‌ రోడ్డు కేసు విచారణను ఏపీ హైకోర్టు వచ్చే నెల 7కు వాయిదా వేసింది. అమరావతి రింగ్‌రోడ్డు కేసులో TDP అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్ వేశారు. ఈ కేసులో ఇవాళ్టి వరకు అరెస్టు చేయవద్దని గతంలో హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. తాజాగా విచారణను నవంబర్‌ 7వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. నేడు చంద్రబాబుతో నేడు నారా భువనేశ్వరి, లోకేశ్‌, బ్రాహ్మణి ములాఖత్‌ కానున్నారు.

Chandrababu Naidu (Photo-Video Grab)

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Oct 18, 2023 01:44 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).