ఏపీసీసీ అధినేత్రి వైఎస్‌ షర్మిల, మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌సీపీ నేత కొణతాల రామకృష్ణతో విశాఖపట్నంలోని ఆయన నివాసంలో భేటీ అయింది. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి బలమైన అనుచరుడుగా కొణతాల రామకృష్ణ ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ మధ్యే ఆయన జేఎస్పీ అధినేత పవన్ కల్యాణ్‌ను కలిశారు. అనంతరం అభిమానుల అభిప్రాయం మేరకు జనసేనలో చేరుతున్నా. పవన్‌కల్యాణ్‌ పోరాటపటిమ, ఆయన పట్టుదల, ఆశయాలు నచ్చినందునే ఆ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నా. త్వరలోనే పవన్‌కల్యాణ్‌తో అనకాపల్లిలో భారీ బహిరంగసభ ఏర్పాటుచేసి, నాతో పాటు నా అనుచరులు ఆ రోజు పార్టీలో చేరుతారు’ అని వివరించారు.

Here's Videos

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)