Man Dies by Suicide After YSRCP Lost: ప్రొద్దుటూరులో వైసీపీ గెలుస్తుందని కోట్లల్లో పందెం, పార్టీ ఓడిపోవడంతో కృష్ణా బ్యారేజీలోకి దూకి ఆత్మహత్య

ఎన్నికల్లో ప్రొద్దుటూరులో వైసీపీ ఓడిపోవడంతో పందెం వేసిన వాళ్ల ఒత్తిడి, మధ్యవర్తిగా ఉండడంతో పందెం గెలిచిన వాళ్ల ఒత్తిడి తట్టుకోలేక ఇంట్లో నుండి వెళ్ళిపోయి విజయవాడ కృష్ణా బ్యారేజీలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

Man Dies by Suicide After YSRCP Lost: ప్రొద్దుటూరులో వైసీపీ గెలుస్తుందని కోట్లల్లో పందెం, పార్టీ ఓడిపోవడంతో కృష్ణా బ్యారేజీలోకి దూకి ఆత్మహత్య
Betting in crores on YCP's victory..Kadapa Man committed suicide by jumping into Krishna barrage after party lost

కడప - ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన వెంకట సుబ్బారావు(52) అనే వ్యక్తి ఎన్నికల్లో ప్రొద్దుటూరులో వైసీపీ పార్టీ గెలుస్తుందని కోట్లల్లో పందేలు కాసి, వేరే వాళ్లు పందెం కాస్తే మధ్యవర్తిగా ఉన్నాడు. ఎన్నికల్లో ప్రొద్దుటూరులో వైసీపీ ఓడిపోవడంతో పందెం వేసిన వాళ్ల ఒత్తిడి, మధ్యవర్తిగా ఉండడంతో పందెం గెలిచిన వాళ్ల ఒత్తిడి తట్టుకోలేక ఇంట్లో నుండి వెళ్ళిపోయి విజయవాడ కృష్ణా బ్యారేజీలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వైసీపీ గెలుస్తుందని రూ. 30 కోట్ల బెట్టింగ్, నా చావుకు అతనే కారణమంటూ లేఖ రాసి ఓ వ్యక్తి ఆత్మహత్య, నూజివీడులో విషాదకర ఘటన

Betting in crores on YCP's victory..Kadapa Man committed suicide by jumping into Krishna barrage after party lost

 

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jun 12, 2024 11:28 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).