Khushbu on Bandaru Comments: వీడియో ఇదిగో, రోజాపై బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటు, క్షమాపణ చెప్పేవరకు పోరాడుతామని తెలిపిన నటి ఖుష్బూ

ఏపీ మంత్రి రోజాను ఉద్దేశించి బండారు చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నాయకురాలు ఖుష్బూ విమర్శలు గుప్పించారు. జుగుప్సాకరమైన వ్యాఖ్యలతో ఆయన ఒక మనిషిగా కూడా విఫలమయ్యారని చెప్పారు. ఒక మహిళా మంత్రిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దిగజారుడుతనానికి నిదర్శనమని విమర్శించారు. రోజాకు ఆయన తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Khushbu on Bandaru Comments: వీడియో ఇదిగో, రోజాపై బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటు, క్షమాపణ చెప్పేవరకు పోరాడుతామని తెలిపిన నటి ఖుష్బూ
BJP Kushboo reacts to TDP Bandaru Satyanarayana Murthy remarks on minister

ఏపీ మంత్రి రోజాను ఉద్దేశించి బండారు చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నాయకురాలు ఖుష్బూ విమర్శలు గుప్పించారు. జుగుప్సాకరమైన వ్యాఖ్యలతో ఆయన ఒక మనిషిగా కూడా విఫలమయ్యారని చెప్పారు. ఒక మహిళా మంత్రిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దిగజారుడుతనానికి నిదర్శనమని విమర్శించారు. రోజాకు ఆయన తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన క్షమాపణ చెప్పేదాకా సాగే పోరాటంలో తాను కూడా కలుస్తానని చెప్పారు. రోజాకు తన మద్దతు ప్రకటిస్తున్నానని తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రధాని మోదీ తీసుకొచ్చారని, మరోవైపు మహిళా సాధికారత కోసం చర్చ జరుగుతున్న సమయంలో బండారు లాంటి వ్యక్తులు మహిళా నేతలను ఉద్దేశించి దారుణంగా మాట్లాడటం ఆవేదన కలిగించే అంశమని అన్నారు.

BJP Kushboo reacts to TDP Bandaru Satyanarayana Murthy remarks on minister

Here's Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Oct 06, 2023 09:24 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).